Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today Updates On 28 01 2022

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :January 28, 2022 , 7:00 am
By Ramesh Nalam
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

✪ తిరుమల: నేడు ఫిబ్రవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్‌లు విడుదల… రోజుకు 12వేల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ
✪ విశాఖ: నేడు ఎన్టీఆర్ భవన్‌లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం… ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. సమ్మెను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించనున్న కార్మిక సంఘాలు
✪ అమరావతి: ఈరోజు ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాల కీలక భేటీ… ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ పేరుతో సమావేశం.. పాల్గొననున్న పీఆర్సీ సాధన సమితి, ముఖ్య నేతలు
✪ ప.గో.: నర్సాపురం జిల్లా కేంద్రంగా నర్సాపురంను ప్రకటించాలంటూ నేడు బంద్‌కు పిలుపునిచ్చిన అఖిలపక్షం
✪ వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో నేడు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటన… ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించనున్న ఈటెల రాజేందర్
✪ ఢిల్లీ: ఈరోజు ఉ.10:45 గంటలకు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం..
✪ నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లు.. తొలి సెమీస్‌లో తలపడనున్న నాదల్, బెర్టిని.. రెండో సెమీస్‌లో తలపడనున్న సిట్సిపాస్, మెద్వదేవ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • LATEST TELUGU NEWS
  • telangana
  • today updates
  • whats today

తాజావార్తలు

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Honey Rose : సెల్ఫీ ఇస్తుండగా హీరోయిన్’ను అక్కడ పట్టుకున్న అభిమాని

  • KitKat Truck Theft: చాక్లెట్ల దొంగ.. 12 టన్నుల ‘కిట్‌క్యాట్‌’లు ఉన్న ట్రక్కు చోరీ..

  • CCTV Ban: కీలక నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం.. ఆ సీసీటీవీలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

  • Kia Seltos: టాటా సియెర్రా కంటే మెరుగైన సేఫ్టీ.. కియా సెల్టోస్‌కు 5-స్టార్ రేటింగ్

ట్రెండింగ్‌

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • IPL 2026-MS Dhoni: ఎంఎస్ ధోనీ ఫాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2026 మొత్తానికి దూరం, బిగ్ ట్విస్ట్ కూడా!

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions