What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
✪ నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం
✪ నేడు విశాఖ తూర్పు నావికాదళం ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ.. పాల్గొననున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఐఎన్ఎస్ సుమిత్ర నౌక ప్లీట్ రివ్యూలో పాల్గొననున్న రాష్ట్రపతి.. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో పాల్గొననున్న రాష్ట్రపతి.. ప్రెసిడెంట్ పదవీకాలంలో ప్లీట్ రివ్యూ చేయడం ఆనవాయితీ
✪ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష
✪ విజయవాడ: నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందన వినతుల స్వీకరణ
✪ తూ.గో.: నేడు కిర్లంపూడిలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలవనున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
✪ నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న కేసీఆర్
✪ నేడు హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్
✪ హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990… కిలో వెండి ధర రూ.70వేలు
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!