What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
* నెల్లూరు: నేడు టీవీఎస్ కళ్యాణ్ సదన్‌లో గోదాదేవి కళ్యాణం.. పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
* నేడు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో భారీ సెట్టింగ్స్‌తో సంక్రాంతి సంబరాలు.. తెలుగు వారి సాంస్కృతి, సంప్రదాయలను చాటి చెప్పుతూ, అంతరించిపోతున్న కళలను గుర్తుచేస్తూ ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న సంబరాలు
* ప.గో.: నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 59వ వార్షికోత్సవం మహోత్సవాలు
* చిత్తూరు: నేడు నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాండురంగయ్యగారి పల్లెలో ట్రెక్కింగ్.. మధ్యాహ్నం 5 వేల మంది ప్రజలకు భోజన ఏర్పాట్లు.. సాయంత్రం గ్రామస్తులతో కలిసి విందులో పాల్గొననున్న చంద్రబాబు.. హైదరాబాద్‌కు చెందిన మిమిక్రీ కళాకారులతో ఇంట్లోనే ప్రత్యేక కార్యక్రమం
* హైదరాబాద్: ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. లింగంపల్లి-నాంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో ట్రాక్ మరమ్మతుల కారణంగా 19 సర్వీసులు రద్దు
* ఉప్పల్‌లో ఈనెల 18న జరిగే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు నేటి నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!