What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
* నేడు జగనన్న తోడు పథకం నిధులు విడుదల.. 3.95 లక్షల చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల కొత్త రుణాలు.. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ
* నేడు కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం.. హాజరుకానున్న ఏపీ, తెలంగాణ అధికారులు.. కృష్ణా జలాల్లో నీటి వాటాలపై చర్చ
* తిరుమల: నేడు లక్కీ డీప్ ద్వారా భక్తులకు తిరుప్పావడ సేవా టిక్కెట్ల కేటాయింపు.. సా.5 గంటల వరకు భక్తులు టిక్కెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు జీవో నెం.1పై రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం.. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశం
* కామారెడ్డి రైతుల పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల పిటిషన్
* ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభపై నేడు మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ సమీక్ష.. జిల్లా నేతలు, అధికారులతో సభా వేదిక పరిశీలించనున్న మంత్రులు
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!