What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానుంది. నేడు ముంబై వేదికగా చైన్నై-కోల్కత్తా జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
- అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి.
- నేడు, రేపు స్టాంప్డ్యూటీల కోసం 52 ఎస్బీఐ బ్రాంచీలు పనిచేయనున్నాయి. స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖ ఐజీ విజ్ఞప్తితో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
- నేడు శ్రీశైలానికి ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రాక రానున్నారు. అలాగే రేపు ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను హైకోర్టు సీజే దర్శించుకోనున్నారు.
- నేడు ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలను గవర్నర్ బిశ్వభూషణ్ కోరారు. ఈ నేపథ్యంలో నేడు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్ పాటించాలి, అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు ఉపయోగించాలని గవర్నర్ అన్నారు.
- నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో గవర్నర్ తమిళసై పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అప్పాపూర్‌లో చెంచులతో తమిళసై సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా హెల్త్ సబ్ సెంటర్లు, కుట్టుమిషన్ కేంద్రాలతో పాటు ఆశ్రమ పాఠశాలలను తమిళసై సందర్శించునున్నారు. అలాగే బైక్ అంబులెన్స్‌లను గవర్నర్ పంపిణీ చేయనున్నారు.
- నేటి నుంచి తెలంగాణలో టెట్ దరాఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నారు.
- నేడు సోనియాగాంధీ నివాసంలో కీలక సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులతో సోనియా భేటీ కానున్నారు. పార్టీ ప్రక్షాళన, సంస్థాగత, అధ్యక్ష ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.
- ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాన మంత్రులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే యోచనలో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.
Also Read
- Indian Railways: సొంతూళ్లకు వెళ్లేవారికి రైల్వే గుడ్‌న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి 6 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
- Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
- Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
- SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!