Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు హర్యానాకు ఏపీ సీఎం చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు..
* నేడు హర్యానాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హర్యానా సీఎం ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న పవన్ కళ్యాణ్..
Also Read
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
* నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న భట్టి.. ఢిల్లీ పర్యటన తర్వాత 3 రోజుల పాటు జార్ఖండ్ లో పర్యటించనున్న భట్టి..
* నేడు తెలంగాణ భవన్ లో ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం.. 10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్య వ్యవస్థ పై చర్చ.
* నేడు రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి… హాజరు కానున్న మంత్రి సవిత
* నేడు మాజీ ఎంపీ నందిగాం సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ ను ఏ78గా చేర్చిన పోలీసులు..
* నేడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. 1+1గన్ మెన్ ను తొలగించారని తనకి ప్రాణహాని ఉందని పిటిషన్.. తనకు 2+2 గన్ మెన్స్ ఇవ్వాలని కోరిన ద్వారంపూడి.
* నేడు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు.. హయగ్రీవ భూముల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఎంవీవీ.
* నేడు నెల్లూరు, ప్రకారం, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..
* నేడు తిరుమలలో గరుడవాహన సేవ.. రాత్రి 7గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనం..
* నేడు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 71,410.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 77, 900
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..