★ నేడు నంద్యాలలో సీఎం జగన్ పర్యటన
★ నేడు జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల.. 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్
★ తిరుమల: నేటి నుంచి టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల.. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. ఏప్రిల్ నెల కోటా రోజుకు వెయ్యి చొప్పున విడుదల
★ ఏపీలోని అన్ని జిల్లాలలో నేటి నుంచి పేదలకు చౌక దుకాణాల ద్వారా అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీ
★ ప్రకాశం: నేడు జిల్లాలో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటన.. ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో పలు అభవృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్న బాలినేని
★ ఐపీఎల్-2022: నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్