Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్న పవన్

* మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

*పుట్టపర్తిలో నేడు CPI కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

* గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండవ రోజు కొనసాగనున్న వైఎస్‌ఆర్సీపీ జాబ్ మేళా.

*ఉదయగిరిలో వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి

*ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి పరిచయ కార్యక్రమం..పాల్గొననున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి

*నెల్లూరులోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ప్రపంచ రెడ్ క్రాస్ ..ప్రపంచ తలసేమియా దినోత్సవం

* ఐపీఎల్‌లో నేడు రెండు లీగ్ మ్యాచ్‌లు, ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్

*రాత్రి 7.30 కి చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్

* ఏపీ హైకోర్టుకి రేపటినుంచి జూన్ 10 వరకూ వేసవి సెలవులు. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న హైకోర్ట్ కార్యకలాపాలు

* ఉక్రెయిన్ పై నేడు, రేపు దాడులు ముమ్మరం చేయనున్న రష్యా దళాలు

* నేటి ఉదయం 11 గంటలకు మాజి మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అంత్యక్రియలు . శ్రీకాళహస్తి సమీపంలోని బొజ్జల స్వంత గ్రామం ఉరందూరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు. పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు.

Exit mobile version