What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్న పవన్
* మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు
Also Read
*పుట్టపర్తిలో నేడు CPI కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
* గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండవ రోజు కొనసాగనున్న వైఎస్‌ఆర్సీపీ జాబ్ మేళా.
*ఉదయగిరిలో వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి
*ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి పరిచయ కార్యక్రమం..పాల్గొననున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
*నెల్లూరులోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ప్రపంచ రెడ్ క్రాస్ ..ప్రపంచ తలసేమియా దినోత్సవం
* ఐపీఎల్‌లో నేడు రెండు లీగ్ మ్యాచ్‌లు, ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్
*రాత్రి 7.30 కి చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్
* ఏపీ హైకోర్టుకి రేపటినుంచి జూన్ 10 వరకూ వేసవి సెలవులు. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న హైకోర్ట్ కార్యకలాపాలు
* ఉక్రెయిన్ పై నేడు, రేపు దాడులు ముమ్మరం చేయనున్న రష్యా దళాలు
* నేటి ఉదయం 11 గంటలకు మాజి మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అంత్యక్రియలు . శ్రీకాళహస్తి సమీపంలోని బొజ్జల స్వంత గ్రామం ఉరందూరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు. పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర పార్టీ నేతలు.
తాజావార్తలు
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!