*నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి
* నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ
* నేడు పాకిస్తాన్ స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ
* నేడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పార్లమెంటరీ సమావేశం
*ఐపీఎల్: నేడు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
*నేడు యూకే ఆధ్వర్యంలో యూఎన్ఎస్ సీ సమావేశం. ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ
* నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం
*నేడు 16వ రోజు పార్లమెంట్ సమావేశాలు. లోక్ సభలో ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ
* నేడు అమిత్ షాతో సీఎం జగన్ భేటీకి అపాయింట్ మెంట్ కోరిన ఏపీ సీఎంవో
* నేడు శ్రీశైలం శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో గల రత్నగర్భాగణపతి స్వామికి చవితి పూజలు
*విశాఖలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఒక్క రోజు నగర పర్యటన. ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో జరుగుతున్న ప్రాంతీయ సదస్సుకు హాజరుకానున్న వాసిరెడ్డి పద్మ
*ఖమ్మం జిల్లాలో నేడు రెండవ రోజు వైఎస్ షర్మిల పాదయాత్ర. బీరోలులో ఉద్యోగ దీక్షలో పాల్గొననున్న షర్మిల
*ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం