అనంతపురం జిల్లాకు రానున్న మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి. విజయనగర న్యాయకళాశాలలో జరిగే విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్న ఛైర్మన్.
కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు.
కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు
నేడు శ్రీశైలంలో అరుద్రోత్సవం సందర్భంగా మల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
విశాఖలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ నోటీసులకు వ్యతిరేకంగా నేడు జీవీఎంసీ ఎదుట టీడీపీ నిరసన
నేడు అమలాపురంలో ఏపీసీసీ అధ్యక్షుడు డా.శైలజానాథ్ పర్యటన. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా డా.శైలజానాథ్ అమలాపురం రాక.
నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల సంబరాలు