West Godavari: తాడేపల్లిగూడెంలో దంపతుల మృతి.. విద్యుత్ షాక్‌తో భార్య.. కాపాడబోయి భర్త మృతి
- పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం విషాదం..
- విద్యుత్ ఘాతానికి గురై దంపతుల మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆరో వార్డులో విషాదం చోటు చేసుకుంది. ఇంట దగ్గర మోటార్ స్విచ్ ఆఫ్ చేసేందుకు వెళ్లిన మహిళ విద్యుత్ ఘాతానికి గురైంది. ఇక, ఆమెను కాపాడుపోయిన భర్త కూడా కరెంట్ షాక్‌కు గురయ్యారు.. దీంతో.. ఇద్దరు దంతపులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గట్టిం వెంకన్న (60), అన్నపూర్ణ (50) గా గుర్తించారు. మోటర్ వద్ద వైర్ నుంచి కరెంటు పాస్ అవుతున్న విషయాన్ని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. అఇయతే, ఇంట్లో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా అన్నపూర్ణకు కరెంట్ షాక్ తాగితే గిలగిలలాడుతున్న సమయంలో ఆమెను కాపాడడానికి వెళ్లిన భర్త ఘట్టం వెంకన్న కు కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తాడేపల్లిగూడెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Bollywood Actresses: ప్రెగ్నెన్సీతో సినిమా షూటింగ్లో పాల్గొన్న హీరోయిన్లు వీరే..
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!