Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vizag Police Arrests 13 Bike Racers

Bike Riders: విశాఖలో బైక్ రైడర్స్ ఆగడాలు.. 13మందిపై కేసులు

Published Date :July 11, 2022 , 5:26 pm
By NTV WebDesk
Bike Riders: విశాఖలో బైక్ రైడర్స్ ఆగడాలు.. 13మందిపై కేసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈమధ్యకాలంలో యువత దూకుడుకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఖాళీ సమయం, ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు స్పోర్ట్స్ బైక్‌ లు, ఖరీదైన బైక్‌లతో రోడ్లపై హల్ చల్ చేస్తున్నారు. అడ్డుగా ఎవరైనా వస్తే ఇక అంతే సంగతులు. వారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా విశాఖలో బైక్ రైడర్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 39 బైక్‌లు 44 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖలో ఏసీపీ హర్షిత చంద్ర మీడియాకు వివరాలు అందచేశారు.

వీకెండ్ సందర్భంగా యువత రెచ్చిపోతున్నారు. శనివారం 200 మంది బీచ్ లో రేసింగ్ చేసేందుకు వచ్చారన్నారు. అక్కడ పోలీసులు నిఘా ఉండటంతో వీరు సిరిపురం,కాంప్లెక్స్,స్వర్ణభారతి స్టేడియం వద్ద బైక్ రైడ్ చేస్తూ అల్లరి అల్లరి చేశారు. స్వర్ణభారతి స్టేడియం వద్ద ఆర్టీసీ బస్సు అడ్డువచ్ఛిందని ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టారు. ఇన్‌ స్టాగ్రామ్ ద్వారా గ్రూపుగా ఏర్పాడి ఈ రేసింగ్ కు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా గ్రూపులు ఏర్పాటు చేసుకోని ఇలాంటి రేసింగ్ పాల్పడుతున్నారు.

ఈ రేసింగ్ పాల్పడిన వారిలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు…కొంత మంది ఎంప్లాయిస్ ఉన్నారు..కొంత మంది లేబర్ కూడా ఉన్నారు. ఈ రేసింగ్ కు సంబంధించి 13 మంది పై కేసులు నమోదు చేసామని హర్షిత చంద్ర వివరించారు. రేసింగ్ జరిగే 10 ప్రదేశాలు గుర్తించామని అక్కడ నిఘా ఏర్పాటుచేస్తామన్నారు. రేసింగ్ లో పాల్గొన్న వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి సహించబోమన్నారు ఏసీపీ హర్షిత చంద్ర.

Krithi Shetty: ఆ దర్శకుడు బాగా ఇబ్బంది పెట్టాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • bike racing
  • dangerous bike racing
  • police cases
  • rtc driver injured

తాజావార్తలు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

  • Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions