Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Vizag 3town Ci Ramarao On Saipriya Incident

Saipriya Incident: సాయిప్రియ ఉదంతంపై దర్యాప్తు

Published Date :July 28, 2022
By GSN Raju
Saipriya Incident: సాయిప్రియ ఉదంతంపై దర్యాప్తు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వివాహిత సాయిప్రియ వ్యవహారంలో ట్విస్ట్ అందరినీ విభ్రాంతికి గురిచేసింది. సముద్రంలో గల్లంతయిందని భావించిన హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందుకు కోటి వరకూ ఖర్చయింది. ఇదిలా వుంటే సాయిప్రియ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ట్విస్ట్ లు సీరియల్స్, సినిమాల స్క్రీన్ ప్లే ని తలపించింది. భర్తని కాదని ప్రియుడితో వెళ్ళిపోయింది.. బెంగళూరులో మూడుముళ్ళు వేయించుకుంది. ఈ వ్యవహారంపై విశాఖ త్రీ టౌన్ సీఐ రామారావు మాట్లాడారు.

Bear in Public Place: జనగామలో ఎలుగుబంటి సంచారం.. భయందోళనలో గ్రామం

సాయి ప్రియ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేశాం. సాయి ప్రియ మొబైల్ స్వాధీనం చేసుకొని అందులో ఉన్న కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. అప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని అన్ ఇన్ స్టాల్ చేసి ఉన్నాయి. సాయి ప్రియ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన రవి అనే యువకుడు నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టింది. 26న రవి అనే యువకుడి నెంబర్ నెల్లూరు లో ఉన్నట్లు ట్రేస్ చేసాం అన్నారు సీఐ రామారావు.

రవి అనే యువకుడితో పరిచయం ఎప్పటి నుండి ఉందనేది తల్లిదండ్రులు చెప్పడం లేదన్నారు. రవి సాయి ప్రియ ఉంటున్న ఏరియాలోనే ఉండేవాడు. రవి ఫోన్ నెంబర్ అడ్రస్ ప్రూఫ్ నెల్లూరు లో తీసుకున్నట్లు గుర్తించాం. నెల్లూరు మీదుగా బెంగళూరు వెళ్లినట్లు గుర్తించాం. వారిద్దరూ మేజర్లు, పెళ్లి చేసుకున్నట్లు ఫొటోస్, ఆడియో మెసేజెస్ పంపించారు. ఇప్పటి వరకు అయితే సాయి ప్రియ తల్లిదండ్రులు తన అమ్మాయి విషయంలో మిస్సింగ్ కేసు తప్పితే ఇంకో ఫిర్యాదు ఇవ్వలేదు. సాయి ప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తాం అన్నారు సీఐ రామారావు.

  • Tags
  • Marriage
  • missing case
  • Saipriya incident
  • saipriya parents
  • Vizag 3town ci Ramarao

WEB STORIES

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Black Sand: రంగు మారుతోన్న సముద్రం.. ఏం జరిగిందబ్బా..?

Russia-Ukraine: రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్‌ అమ్మాయి.. అక్కడ వార్.. ఇక్కడ ప్యార్

Illegal Marital affairs Live: ఎటు పోతున్నారు? ఏమైపోతున్నారు ?

New Twist in Saipriya Case: మరోసారి ఝలక్‌ ఇచ్చిన సాయిప్రియ..!

Gold Theft: పెళ్ళికి వెళ్లారు.. వచ్చేలోగా బంగారం మాయం

తాజావార్తలు

  • Electric Vehicles: ఎలక్ట్రిక్ బైక్ అగ్ని ప్రమాదాలకు ఈ లోపాలే కారణం.. నిపుణుల కమిటీ గుర్తింపు

  • Russia will buy Rupees: మన కరెన్సీ రూపాయిని భారీగా కొననున్న రష్యా

  • Palvai Sravanthi: కాంగ్రెస్ టికెట్ వస్తుంది..! అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తా..

  • PM Narendra Modi: మనమంతా “విజయోత్సవం” జరుపుకుంటున్నాం.. కామన్వెల్త్ గేమ్స్ విన్నర్స్ తో మోదీ

  • Azadi ka Amrit Mahotsav: సీఎం జగన్‌, మంత్రి రోజా తక్షణం స్పందించాలి.. కేంద్రంతో తట్టిలేపుతాం..!

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions