విశాఖ పోర్టు అరుదైన ఘనత
By Ramesh Nalam
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పోర్టు మరో అరుదైన రికార్డు సాధించింది. ఒకే రోజు పోర్టులో అత్యధిక సరుకును హ్యాండిల్ చేసిన ఘనత వహించింది. ఈ నెల 26వ తేదీన రికార్డు స్ధాయిలో కార్గోను హ్యాండ్లింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్నర్, ఔటర్ హార్బర్, ఎస్‌పీఎంల నుంచి 3,70,029 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించినట్లు వారు స్పష్టం చేశారు.
Read Also: వాహనదారులకు అలర్ట్… ఇలా వెళ్తే రూ.వెయ్యి జరిమానా
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
గతంలో ఒక్కరోజులో 3,47,722 మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసిన రికార్డును విశాఖ పోర్టు ప్రస్తుతం తిరగ రాసింది. కాగా విశాఖ పోర్టు ఈ అరుదైన రికార్డును సాధించడం పట్ల పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన పోర్టు సిబ్బందిని ఛైర్మన్ అభినందించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?