NDA Corporators: విశాఖ మేయర్ పదవిని గెలిచి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు కానుకగా ఇచ్చాం..
- విశాఖ మేయర్ పదవిని గెలిచి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు కానుకగా ఇచ్చాం..
- మేయర్ పదవినీ మేము అప్రజాస్వామ్యంగా లాక్కున్నామని వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నాం..
- విశాఖ నగర అభివృద్ధిని ఆశించి మాతో వైసీపీ కార్పొరేటర్లు కలిసి వచ్చారు: ఎన్డీయే కార్పొరేటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA Corporators: గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని గెలిచి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు కానుకగా ఇచ్చామని కూటమి కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ పై జరిగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా మేమే గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పదవిని మేము అప్రజాస్వామ్యంగా లాక్కున్నాం అని వైసీపీ అంటుంది.. మేము రాజ్యాంగాన్ని కూనీచేశామని, మాకు నైతికత లేదంటున్నారు.. ఎవరికి నైతికత లేదో ప్రజలకి బాగా తెలుసు అని పేర్కొన్నారు. మీ ప్రభుత్వం హయంలో మీరు నైతికతను పాటించారా అని ప్రశ్నించారు. మీకు నైతికత కోసం మాట్లాడే హక్కు లేదు అని ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు తెలిపారు.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
Also Read
- AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
ఇక, మా కార్పొరేటర్లనీ బెదిరించి తమ పార్టీలోకి లాగేసుకుంటారనే ఉద్దేశంతోనే మా కార్పొరేటర్లను మలేషియా పంపించామని కూటమి కార్పొరేటర్లు చెప్పుకొచ్చారు. అంతేగానీ మేము వైసీపీ కార్పొరేటర్లని బెదిరించలేదు.. విశాఖ నగర అభివృద్ధిని ఆశించి మాతో వైసీపీ కార్పొరేటర్లు కలిసి వచ్చారు.. వైసీపీ హయంలో ఎన్నో దుర్మార్గాలకి తెగబడ్డారు.. వైసీపీ నేతలు అడ్డగోలుగా వందల కోట్లు సంపాదించుకున్నారు అని ఆరోపించారు. వైసీపీ పార్టీ దొంగలతో ఏర్పడిన పార్టీ అంటూ కూటమికి చెందిన కార్పొరేటర్లు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!