Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు
- అరకు పర్యాటకులకు గుడ్ న్యూస్..
- దసరా సెలవుల్లో రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులు..
- అక్టోబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక రైలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Trains to Araku: వర్షాల సీజన్ ముగియవచ్చింది.. ఇక, ఇప్పటికే అరకు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. మంచు కురుస్తోంది.. ఈ సమయంలో ఎవరైనా అరకు పర్యటనకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు.. ఇప్పుడు దసరా సెలవులు కూడా తోడు కావడంతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది రైల్వేశాఖ. పర్యాటకుల రద్దీని క్యాష్ చేసుకునే విధంగా.. ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది.. అక్టోబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అరకుకు ప్రత్యేక రైలు నడపనుంది రైల్వే శాఖ. దసరా సీజన్ సందర్భంగా పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొంది.. రైల్వేశాఖ తీసుకొస్తున్న ఈ ప్రత్యేక రైలు.. 5వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతీ రోజు ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు విశాఖలో బయలుదేరి 11 గంటల 30 నిమిషాలకు అరకు చేరుకోనున్న ప్రత్యేక రైలు.. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు అరకు నుంచి ఈ రైలు బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు విశాఖ చేరుతుందని న ప్రకటనలో పేర్కొంది రైల్వేశాఖ..
Read Also: Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. కీలక ప్రశ్నలు లేవనెత్తిన సుప్రీంకోర్టు
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!