Vizag Honey Trap Case: హనీ ట్రాప్ కేసులో వెలుగులోకి మరో కేసు..
- హనీ ట్రాప్ కేసులో వెలుగులోకి వచ్చిన మరో కేసు
- A1 జాయ్ జెమిమా.. A2 వేణు రెడ్డిలపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు
- ఉద్యోగ నిమిత్తం విశాఖకు వచ్చిన సదరు బాధితుడు
- బాధితుడితో పరిచయం పెంచుకుని వేణు రెడ్డిని పరిచయం చేసిన జమీమా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో కేసు వెలుగులోకి వచ్చింది. A1 జాయ్ జెమిమా, A2 వేణు రెడ్డిలపై ఎంవీపీ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగ నిమిత్తం విశాఖకు వచ్చిన సదరు బాధితుడితో పరిచయం పెంచుకుని వేణు రెడ్డిని పరిచయం చేసింది జమీమా.. ఈ క్రమంలో బాధితుడి వద్ద నుంచి 2 మొబైల్స్ దొంగిలించారు. డబ్బులు ఇవ్వకుంటే పర్సనల్ డేటాను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగారు.
Read Also: Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఇవ్వరికీ ఇవ్వొద్దు..
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ఓ ఇంటిలో బాధితుడిని బంధించి.. అతని వద్ద నుండి క్రెడిట్ కార్డులు కాజేసి రెండు లక్షలు కొట్టేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు జమీమా, వేణు రెడ్డి. బాధితుడికి మత్తుమందు ఇచ్చి ఇంట్లో నిర్బంధించారు. అనంతరం.. బాధితుడు పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు, మిగతా ముఠా సభ్యులను అరెస్టు చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
Read Also: Supreme Court: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు
కాగా.. గతంలో కిలాడీ జెమిమాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, కీలక ఆధారాలు స్వాధీనం పరుచుకున్నారు. జెమీమా పరిచయాలపై ఆరా తీశారు. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం విదితమే.. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని పోలీసులకు వరుసగా బాధితులు కంప్లైంట్ చేయడంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!