YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టులు పెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు చిత్తూరు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ‘రక్త చరిత్ర’ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లో కత్తులు ఉన్నట్లుగా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు శ్రీహరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై చిత్తూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో శ్రీహరిని గుర్తించిన పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యదర్శిగా ఉన్న శ్రీహరి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయనకు సీపీఆర్వోగా వ్యవహరించారు.. ప్రస్తుతం విజయవాడ లో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరుకు తరలిస్తున్నారు…
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
తాజావార్తలు
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..