Vallabhaneni Vamsi: ఆస్పత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జ్
- విజయవా: ఇవాళ ఆస్పత్రి నుంచి వల్లభనేని వంశీ డిశ్చార్జ్..
- 3 రోజుల క్రితం వంశీని ఆయూష్ ఆస్పత్రిలో జాయిన్ చేసిన జైలు అధికారులు..
- ఈ నెల 5న వంశీ ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టు సీల్డ్ కవర్ లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మూడు రోజుల క్రితం వంశీని విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం కోసం జాయిన్ చేసిన జైలు అధికారులు.. హైకోర్టు ఆదేశాల మేరకు వంశీని ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 5వ తేదీన వంశీ ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టును సీల్డ్ కవర్ లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
Also Read
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న వల్లభనేని వంశీని వైద్యం కోసం ఆయూష్ ఆసుపత్రికి గత శుక్రవారం నాడు జైలు అధికారులు తరలించారు. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా విజయవాడలోని ఆయూష్ హస్పటల్ లో చికిత్స చేయించాలని ఆదేశించింది. ఈ మేరకు విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. నేటితో చికిత్స ముగియడంతో డాక్టర్లు ఇవాళ వల్లభనేని వంశీని డిశ్చార్జ్ చేశారు.
తాజావార్తలు
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!