Milk Adulteration: పాలు కల్తీ చేస్తే మరణశిక్ష.. ఫుడ్ సేఫ్టీ అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్
- విజయవాడ: పాల కేంద్రాలలోఫుడ్ సెఫ్టీ, పశు సంవర్ధక అధికారల తనిఖీలు..
- పాల కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారలు..
- సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పాలల్లో కల్తీ చేస్తే మరణశిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంది: అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Adulteration: విజయవాడలోని పాల బూత్ ల్లో ఫుడ్ సేఫ్టీ, పశు సంవర్ధక అధికారుల తనిఖీలు చేపట్టారు. శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ.. విజయవాడలోని ఆరు పాల బూత్ లపై తనిఖీలు చేశాం.. ఆరు పాల బూత్ ల నుండి పాల శాంపిల్స్ సేకరించాము.. లేబొరేటరీ నుంచి మూడు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి.. పాలు కల్తీ చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ కానీ, అల్యూమినియం డబ్బాలలో కానీ పాలను నిల్వ చేయవద్దు.. కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను నిల్వ చేయాలని సూచించారు.
Read Also: IND vs ZIM Super 8: సమయం ఆసన్నమైంది సంజూ.. ఇక టీమిండియాకు నువ్వే దిక్కు!
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
అయితే, ఫుడ్ సేఫ్టీ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలతో దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. నిరంతరం దాడులు చేస్తాం.. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పాలలో కల్తీ చేస్తే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. పాల కల్తీ మామూలు నేరం కాదు, మర్డర్ చేసిన నిరం కంటే పెద్ద నేరంగా పరిగణించబడుతుంది అన్నారు. కృష్ణలంక సెంటర్, వన్ టైమ్స్, పంట కాలవ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదం పాడు ప్రాంతాలలో లూజ్ మిల్క్ అమ్మే వారిపై దాడులు నిర్వహించామన్నారు.
Read Also: Gold and Silver Prices: ఒకే రోజు రూ. 15 వేలు తగ్గిన ధర.. బంగారం, వెండి ధరలు ఇవే!
ఇక, పాలు చాలా చిక్కగా ఉండటానికి పిండి పదార్థాలు కలుపుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులుతెలిపారు. పిండి పదార్థాలు కలిపారని అనుమానం వస్తే పాలలో అయోడిన్ వేస్తే పాలు మొత్తం కూడా నీలి రంగులోకి మారుతాయని పేర్కొన్నారు. పాలు చేతుల మధ్య నలిపితే ఉంటే పిండి బయటపడే అవకాశం ఉంటుంది.. పాలు చిక్కదనం, వెన్నేశాతం అధికంగా చూపించడం కోసం వెజిటేబుల్ ఆయిల్స్ కూడా కలుపుతారు.. వెజిటేబుల్స్ ఆయిల్ కలిపితే పాలు చాలా జిడ్డుగా ఉండే అవకాశం ఉంది.. పాలు టెస్ట్ చేసినప్పుడు ఏదైనా చేదుగా అనిపిస్తే ఖచ్చితంగా దాంట్లో పిండి పదార్థులు కలిసి ఉన్నట్లుగా భావించాలని వెల్లడించారు.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!