Indrakeeladri Dispute: ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓకు చేరిన వివాదం
- విజయవాడ కనకదుర్గ ఆలయంలో పవర్ పంచాయతీ..
- దుర్గగుడి ఈవో శీనా నాయక్‌పై దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆగ్రహం..
- సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడుగుతున్నారని ఈవోకు చెప్పిన కమిషనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakeeladri Dispute: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్ పంచాయతీ మళ్లీ ఉద్రిక్తమైంది. ఇంద్రకీలాద్రిపై పవర్ కట్ వివాదం ఇప్పటికే సీఎంఓ కార్యాలయం వరకు చేరుకుంది. దుర్గ గుడి ఈవో శీనా నాయక్‌పై దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు విద్యుత్ అధికారులు vs ఆలయ అధికారులు మధ్య ఉన్న వివాదం, ఇప్పుడు ఈవో vs కమిషనర్ మధ్య పంచాయతీగా మారిపోయింది.
Read Also: Deepika Padukone : యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దీపికా పదుకొణె..
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
అయితే, నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా కూడా ఈవో- దేవాదాయ కమిషనర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సోషల్ మీడియా, మీడియా కథనాల ద్వారా మాత్రమే పరిస్థితి తెలుసుకోవాల్సి వస్తోంది అని ఈఓపై దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఫైర్ అయ్యారు. సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడుగుతున్నారని ఈవోకు కమిషనర్ తెలిపారు. వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలంటూ ఈవోను దేవాదాయ కమిషనర్ ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిలో ఈ పవర్ వివాదం ఇంకా ఏ స్థాయికి చేరుతుందో ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌పై సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!