Jogi Ramesh PA: జోగి రమేష్ పీఏను వదిలి పెట్టిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?
- జోగి రమేష్ పీఏ ఆరేపల్లి రామును ప్రశ్నించి వదిలేసిన ఎక్సైజ్ పోలీసులు..
- జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు నన్ను తీసుకెళ్లారు..
- జనార్థన్‌తో నాకు, జోగి రమేష్‌కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు..
- జనార్థన్‌కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం జోగి రమేష్‌కు లేదు: పీఏ ఆరేపల్లి రాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh PA: ఇవాళ ఉదయం జోగి రమేష్‌తో పాటు పీఏ ఆరేపల్లి రామును అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉదయం 12 గంటల సమయంలో జోగి పీఏ ఆరేపల్లి రామును బయటకు వదిలి పెట్టారు. తిరిగి తాము చెప్పినప్పుడు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పీఏ రాము మాట్లాడుతూ.. జోగి రాము ఇళ్లు చూపించమని నన్ను ఎక్సైజ్ అధికారులు వాహనం ఎక్కించుకుని వెళ్ళారు.. ఆ తర్వాత ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ కు తీసుకు వచ్చి ఇప్పటి వరకు కూర్చోబెట్టారు అని తెలియజేశాడు.
Read Also: Bihar Elections: బీహార్ ఎన్నికల అధ్యయనానికి విదేశీ దౌత్యవేత్తలు..
Also Read
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
ఇక, మరి కొద్దిసేపట్లో జోగి రమేష్ ను విచారించే అవకాశం ఉంది అని ఆరేపల్లి రాము తెలిపాడు. నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న నిందితుడు జనార్ధన్ తో జోగి రమేష్ కుటుంబ సభ్యులకు, నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు.. జోగి రమేష్ కు జనార్ధన్ కు కాల్స్ చేసుకునేంత పరిచయం లేదు.. ఇబ్రహీంపట్నంలో జనార్ధన్ ఉంటాడని తప్ప మరో రకంగా మాకు తెలియదు అన్నాడు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపించారని జోగి రమేష్ పీఏ ఆరేపల్లి రాము వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!