Chicken Prices Drop: నాన్‌వెజ్ ప్రియులకు నోరూరాల్సిందే.. అమాంతం పడిపోయిన చికెన్ ధరలు..!
- భారీగా తగ్గిన చికెన్ ధరలు..
- కిలో 100 రూపాయలు తగ్గిన చికెన్ ధర..
- గత వారం కిలో 400 పలికిన చికెన్ ధర..
- వారం తర్వాత చికెన్ ధరల్లో భారీ వ్యత్యాసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken Prices Drop: నాన్‌వెజ్ ప్రియులకు నోరూరించే వార్త.. క్రమంగా కొండెక్కిన చికెన్ ధరలు.. ఎట్టకేలకు దిగివచ్చా యి. ఈ నెల ప్రారంభంలో కిలో చికెన్ ధర గతంలో లేని విధంగా రూ.360 నుంచి 400 రూపాయల వరకు చేరుకుంది. ఉష్ణోగ్రతలు పెరగటంతో కోళ్లు చనిపోవడంతో కోళ్లు తగ్గి ధర పెరిగింది. రెండు వారాల క్రితం 360 రూపాయలు పలికిన చికెన్ కిలో ధర గత నెలలో ఆల్ టైం రికార్డు ధరకు కిలో 400 రూపాయలకు చేరుకుంది. ఇంత ధరకు చేరుకోవడంతో చికెన్ కొనుగోళ్లు కూడా బాగా తగ్గిపోయాయని వ్యాపారులు వాపోయారు. అయితే, వారం తర్వత ఇవాళ కిలో చికెన్ ధర 100 రూపాయలు తగ్గి 300కి దిగివచ్చింది.. ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గుల కారణంగా ఇలా చికెన్ ధరల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇపుడు చికెన్ ధర తగ్గటంతో మళ్లీ అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
Read Also: Indigo Emergency: జస్ట్ మిస్.. ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
Also Read
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?