మా ఉద్యోగుల అభిప్రాయాలు చెప్పాం : వెంకట్రామిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజలు నుంచి ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం పీఆర్పీ స్పష్టత ఇవ్వాలంటూ.. అంతేకాకుండా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యం నిన్న సీఎస్ సమీర్‌శర్మ సీఎం జగన్‌కు పీఆర్‌ఎస్‌పై నివేదికను అందించారు. అంతేకాకుండా 72గంటల్లో జగన్ తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంల ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మా ఉద్యోగుల అభిప్రాయాలు చెప్పామని, ప్రభుత్వ ఇబ్బందులు అన్నీ సజ్జల చెప్పారని ఆయన వెల్లడించారు.
అన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఫిట్ మెంట్ 34 శాతం తగ్గకుండా ఇవ్వాలని కోరామన్నారు. కానీ 14 శాతం- 27 శాతానికి మధ్య ఒక నెంబర్ చెప్పండి అని సజ్జల అడిగారని, ఎప్పుడూ ఐఆర్ కంటే ఫిట్ మెంట్ 5, 6 శాతం ఎక్కువే ఉంటుందని వెల్లడించామన్నారు. మానిటరీ బెనిఫిట్స్ వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి కాకుండా ఏప్రిల్ నుంచి ఇవ్వటానికి ఆలోచిస్తామన్నారని, సీఎం జగన్ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. రేపు ముఖ్యమంత్రి తో భేటీ ఉంటుందని తెలిపారన్నారు. ఎరియర్స్ రెండు, మూడు దఫాలుగా అయిన ఇవ్వాలని అడిగామన్నారు. అయితే రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
Also Read
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!