Srisailam: శ్రీశైలంలో 30 నుంచి ఉగాది మహోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం.. ఇప్పుడు ఉగాది మహోత్సవాలకు సిద్ధమవుతోంది.. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా కొందరు మల్లన్న దర్శనానికి వస్తుంటారు.. ఉగాది మహోత్సవాలకు మాత్రం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు.. పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.. ఈ సందర్భంగా వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టిసారించారు అధికారులు.. శ్రీశైలంలో ఈనెల 30వ తేదీ నుండి ఏప్రిల్ 3 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి..
Read Also: Komatireddy: కేసీఆర్‌తో కొట్లాటే నా విధానం.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ.. !
Also Read
ఇక, ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు భక్తులందరికీ స్వామివార్ల అలంకార దర్శనం ఉంటుందని.. ఉత్సవాలలో ప్రతిరోజు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం కొనసాగిస్తామని వెల్లడించారు.. నల్లమలలో పాదయాత్రగా వచ్చే కన్నడ భక్తులకు మంచినీరు, ఆహారం, వైద్యం ఏర్పాటుపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించారు అధికారులు.. పెద్ద ఎత్తున భక్తులు పాదయాత్రగా రావడం ఆనవాయితీగా వస్తుండడంతో.. కర్ణాటక, మహారాష్ట్ర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో దర్శనాలపై బీజాపూర్ లో సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న.
తాజావార్తలు
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
-
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
-
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!