హాట్ కేకుల్లా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు.. అరగంటలోనే పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతుంటారు.. ఇక, సర్వదర్శనం కోసం అయితే బారులు తీరుతుంటారు.. అయితే, టీటీడీ ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసిన అరగంటలోనే అన్నీ పూర్తి అయ్యాయి.. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లోపెట్టింది టీటీడీ.. రోజుకి 8వేల టోకెన్ల చొప్పున మొత్తం 2.79 లక్షల టికెట్లను విడుదల చేయగా… హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.. 25 నిముషాల్లోనే 2.4 లక్షల సర్వదర్శనం టోకెన్లు భక్తులు పొందగా.. కేవలం 30 నిమిషాల్లోనే సర్వదర్శనం టోకేన్లు కేటాయింపు పూర్తి అయిపోయింది.. క్లౌడ్ మేనేజ్మెంట్ విధానంతో సులభతరంగా ఆన్లైన్లో టికెట్లు పొందారు భక్తులు.. అయితే, టీటీడీ చరిత్రలోనే రికార్డ్ స్థాయి సమయంలో టికెట్ల కేటాయింపు పూర్తి అయ్యినట్టు అధికారులు చెబుతున్నారు.
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేలకు మరో దఫా కౌన్సెలింగ్..?
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!