What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events February 26, 2023
*నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్… కేప్ టౌన్ లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
* ఇవాళ సీబీఐ ముందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను మరోసారి విచారిoచనున్న సీబీఐ..తాజా అరెస్టులు, ఆధారాలపై ప్రశ్నించనున్న సీబీఐ
*ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోనున్న డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి
*నేడు కాకినాడ లో నేషనల్ సీనియర్స్ హాకీ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీలు..మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్..ఈ నెల 15 నుంచి జరుగుతున్న హాకీ లీగ్ మ్యాచ్ లు
*నేడు పటాన్ చెరులో ఎల్లమ్మ జాతర ఉత్సవాలు..ఉత్సవాల్లో పాల్గొననున్న తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళి సై, దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్
*రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర..నేడు కోసిగి నుంచి పాదయాత్ర చేపట్టనున్న బైరెడ్డి
*శ్రీ రాఘవేంద్రస్వామి గురుభక్తి ఉత్సవాలు నేడు చివరి రోజు….నేడు శ్రీ రాఘవేంద్రస్వామి 428 వ జన్మదిన వేడుకలు…. స్వామి వారికి టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ
*నేడు పత్తికొండ (మం) పులికొండలో శ్రీ రంగనాథ స్వామి కళ్యాణోత్సవం.. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం
*శ్రీశైలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్..శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్న CJI
*నేడు బొబ్బిలిలో విద్యుత్తు నిలిపివేత.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలుపుదల
*నేడు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డాగ్ షో.. వివిధ జాతుల శునకాలతో అందాల ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులు
* నేడు తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రి 30వ వార్షికోత్సవం
* విజయనగరంలో నేడు ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో గురజాడ కళాభారతిలో సినీ సంగీత విభావరి
*విశాఖలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు….ఉమ్మడి విశాఖ జిల్లాలో 207 కేంద్రాలు ఏర్పాటు….పరీక్షకు హాజరుకానున్న 21,279మంది విద్యార్థులు
*పల్నాడు నేడు సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటి ప్రమాణస్వీకారం కార్యక్రమం
* జూబ్లిహిల్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!