Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

Today Events February 03, 2023
*కె విశ్వనాధ్ నివాసానికి చేరుకుంటున్న సినీ ప్రముఖులు.. ఘనంగా నివాళులర్పిస్తున్న టాలీవుడ్ ప్రముఖులు… ఇవాళ మధ్యాహ్నం కె.విశ్వనాథ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు

*కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా

*కర్నూలులో నేడు ప్రభుత్వ ఉద్యోగులతో అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సమావేశం

*విజయనగరం జిల్లా బొబ్బిలి ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ మేళా

* ఉమ్మడి అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి , విడపనకల్లు ఎంపీపీ స్థానాలకు నేడు ఎన్నిక. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు

*విశాఖలో నేడు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు పర్యటన

 

Exit mobile version