Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events December 15, 2022
*ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభ.. కరీంనగర్ర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణంలో సభకు హాజరుకానున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
Also Read
*తిరుమలలో రేపు సాయంత్రం నుంచి ధనుర్మాస నెల ప్రారంభం.. ఎల్లుండి నుంచి నెల రోజులపాటు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు.. ఎల్లుండి నుంచి జనవరి 14 వరకు సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో శ్రీవారికి మేల్కోలుపు
*ఇవాళ తిరుపతి నుంచి కడపకు ప్రత్యేక విమానంలో రానున్న తమిళ స్టార్ రజినీకాంత్ .. అమీన్ పీర్ దర్గాకు దర్శించుకోనున్న రజనీకాంత్…దర్గాలో ప్రత్యేక ఫాతేహే నిర్వహించనున్న తమిళ స్టార్.. దర్గా పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
*సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
*గుంటూరులో ఈ నెల 17 నుంచి 22 వరకు నగరంలో గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు
*ఈనెల 18న సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర.. బహిరంగ సభ కు హాజరుకానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
*కడపలో నేటి నుంచి బ్రహ్మంగారి మనుమరాలు ఈశ్వరీ దేవి ఆరాధనోత్సవాలు… 20వ వరకు సాగనున్న ఆరాధన. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిసిన మఠం నిర్వాహకులు
*కాకినాడలో నేడు అన్నవరం రానున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి
*భవాని దీక్షలు సందర్భంగా విజయవాడ నగరంలో 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు….ప్రకాశం బ్యారేజ్ మీదుగా వాహనాలకు అనుమతి రద్దు…హైకోర్ట్, సెక్రటేరియట్ ఉద్యోగులు కనకదుర్గమ్మ వారధి మీదుగా మళ్లింపు
- Tags
- Andhrapoltics
- ap
- BRS
- cm jagan
- cm kcr
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!