Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News I Have Not Changed The Party Says Brs Mla Malla Reddy

Malla Reddy: నేను పార్టీ మారలేదు.. సమయం వచ్చినప్పుడు చెబుతా..

Published Date :September 9, 2024 , 12:04 pm
By Sudhakar Ravula
  • నేను పార్టీ మారలేదు అని స్పష్టం చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
  • సమయం వచ్చినప్పుడు చెబుతాను అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
Malla Reddy: నేను పార్టీ మారలేదు.. సమయం వచ్చినప్పుడు చెబుతా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Malla Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. పార్టీ మారుతున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతూ వస్తుంది.. బీఆర్ఎస్‌ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే.. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌ గూటికి చేరతారనే చర్చ సాగింది.. అయితే, ఆయన ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు.. తాజాగా మరోసారి తిరుమల వేదికగా క్లారిటీ ఇచ్చారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను పార్టీ మారలేదు అని స్పష్టం చేశారు.. అయితే, సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటూ ఉత్కంఠమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు మల్లారెడ్డి.. దీంతో.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా? ఇంకా ఏదైనా ఆలోచన ఉందా? అనే కొత్త చర్చ మొదలైంది..

Read Also: TG High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ భారీ వర్షాలు, వరదలపై స్పందించిన మల్లాడిరెడ్డి భారీ వర్షాలు.. వరదలు విజయవాడను అతలాకుతలం చేసినా.. 74 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక.. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని విజ్ఞప్తి చేశారు.. తెలంగాణను తిరిగి కేసీఆర్, కేటీఆర్‌ అభివృద్ది చేస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. కాగా, నిన్న తిరుపతి చేరుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు.. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు కూడా నడకమార్గంలో తిరుమల చేరుకున్న విషయం విదితమే. ఇక, ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు మల్లారెడ్డి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • BRS MLA Malla Reddy
  • Ex Minister Malla Reddy
  • telangana

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions