Site icon NTV Telugu

Prakasam: దారుణం.. మద్యం మత్తులో వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం

Molested On Old Woman

Molested On Old Woman

ఏపీలో దారుణం జరిగింది. ఒంటరి వృద్ధురాలిపై మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గురు అగంతకులు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో మండలంలో శనివారం చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలు విషమ పరిస్థితిలో ఆస్పత్రి చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: PM Modi: ప్రధాని మోడీ అయోధ్య పర్యటన.. రూ. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం

వివరాలు.. మార్కాపురం మండలం వడ్డెర కాలనీలో చెందిన బాధిత వృద్ధురాలు ఇంట్లోవాళ్లు బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉంది. అతి తెలిసి ముగ్గురు యువకులు మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధిత వృద్ధురాలి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఆమెతో ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Also Read: Corn Benefits: శీతాకాలం సూపర్ ఫుడ్.. మొక్కజోన్నతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

Exit mobile version