CM Chandrababu: మొంథా తుఫాన్ నష్టాన్ని టెక్నాలజీతో తగ్గించాం..
- మొంథా తుఫాన్ సమయంలో శ్రమించిన సిబ్బందికి అభినందన కార్యక్రమం..
- అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత..
- తుఫాన్ వచ్చినప్పటి నుంచి ట్రాక్ చేశాం.. రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం..
- టెక్నాలజీతో నష్టాన్ని తగ్గించాం.. 10 రోజుల్లో సాధారణ స్థితికి తీసుకురాగలిగాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మొంథా తుఫాను సమయంలో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మెమోంటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి వారికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – పైడిపల్లి ప్రాజెక్ట్ హోల్డ్.. లైన్లోకి సల్మాన్!
Also Read
- YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
- Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
- Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ లో అద్భుతంగా అధికారులు పని చేశారని ప్రశంసించారు. ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించామన్నారు. తుఫాన్ వచ్చినప్పటి నుంచి ట్రాక్ చేశాం.. యువ ఐఏఎస్ అధికారుల టీంతో తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Nizamabad: మహిళల వరుస హత్యలు.. మొండెం లేని లేడీ మృతదేహం కలకలం..
అలాగే, పంట నష్టంపై రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తుఫాన్ అలర్ట్ వచ్చినప్పటి నుంచే ట్రాకింగ్ పెట్టాం.. అవేర్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశామన్నారు. ఈ టెక్నాలజీతో తుఫాన్ నష్టాన్ని తగ్గించామని చెప్పారు. 10 రోజుల్లో సాధారణ స్థితికి తీసుకు రాగలిగాం అన్నారు. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా ఇద్దరు మాత్రమే మృతి చెందారని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..