Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Govt Employee Turns Chain Snatcher After %e2%82%b940 Lakh Stock Market Loss

Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!

Published Date :May 2, 2026 , 1:10 pm
By Sudhakar Ravula
Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Govt Employee Turns Chain Snatcher: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్ నాయక్ అనే వ్యక్తి షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు రావడంతో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. కదిరి పట్టణంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు లక్షల రూపాయల విలువైన బంగారు చైన్, కత్తి, బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 28న వీవర్స్ కాలనీలో నడుచుకుంటూ వెళుతున్న శాంతి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చి లాక్కెళ్లినట్టు విచారణలో తేలింది.

పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. స్నాచింగ్‌కు ముందు నిందితుడు ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు రమేష్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. ఇంకా రెండు రోజుల కిందట కదిరిలోని డిగ్రీ కాలేజీ సమీపంలో మరో మహిళపై కూడా ఇదే తరహా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి సుమారు రూ.40 లక్షలు నష్టపోయిన రమేష్ నాయక్, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలకు లోనై ఈ దారికి వెళ్లినట్టు అధికారులు తెలిపారు.

Also Read

  • Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్‌..
  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
  • Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్‌ సూపర్‌ డ్యాన్స్..
  • SBI Bank Robbery Case: ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.5.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
Add as a preferred
source on google

ఈ విషయంపై శివనారాయణస్వామి మాట్లాడుతూ, నిందితుడు నెలకు లక్ష రూపాయల జీతం పొందుతున్నప్పటికీ, అప్పుల పాలై చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడినట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి ఇలా నేరానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమై, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Crime News
  • AP chain snatching case
  • crime due to debt India
  • Gold Chain Snatching
  • government employee crime India

తాజావార్తలు

  • Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’

  • Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!

  • Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!

ట్రెండింగ్‌

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions