Vice President Jagdeep Dhankhar: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రశంసలు..
- నెల్లూరు జిల్లా పర్యటనలో భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్..
- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు..
- వెంకయ్య నాయుడు ఆలోచనలు మహోన్నతమైనవి..
- ఆయన తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారన్న ధన్కర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vice President Jagdeep Dhankhar: నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు.. వెంకయ్య నాయుడు ఆలోచనలు మహోన్నతమైనవి.. ఆయన తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని తెలిపారు. ఆయన ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాలతో మమేకమయ్యారు.. వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనదని పేర్కొన్నారు. వెంకయ్య రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నప్పుడు ఆయన సతీమణి ఉషమ్మ వారి కుటుంబానికి అండగా నిలిచారు. వెంకయ్య నాయుడు విజయాల వెనుక ఆమె సహకారం వెలకట్టలేనిది అన్నారు.
Read Also: Hyderabad Metro: నిలబడేందుకు చోటులేదు.. మెట్రోలో కోచ్ లు పెంచండి..
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇక, స్వర్ణభారతి ట్రస్ట్ రజతోత్సవాలు త్వరలో జరగనున్నాయి. ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా 23 ఏళ్ల పాటు సేవా ప్రస్థానం సాగించటం చాలా గొప్ప విషయం అన్నారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఓ మహాయజ్ఞంలా నిర్వహించిన ఈ ప్రస్థానాన్ని అంకెల్లో కాదు, స్ఫూర్తితో కొలవాలన్న ఆయన.. ప్రభుత్వ సహకారం లేకుండా దీపా వెంకట్ ట్రస్ట్ ను ముందుకు తీసుకు పోతున్న తీరు అభినందనీయమైనది అన్నారు. అలాంటి కార్యక్రమాలకు ఎంతో నిబద్ధత కావాలి.. ఆమెకు నా అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!