Roop Kumar Yadav: మాజీ మంత్రి అనిల్‌కు రూప్ కుమార్ కౌంటర్..
- మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యలకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కౌంటర్..
- అనిల్ కుమార్ ఒక ఎక్స్‌ట్రా ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roop Kumar Yadav: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒక ఎక్స్‌ట్రా ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.. మంత్రి నారాయణ మీద పెట్టినన్ని కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవన్న ఆయన.. అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారని వెల్లడించారు.. అనిల్ కుమార్ లాగా భయపడి నియోజకవర్గం నుంచి వెళ్లిపోలేదు.. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతి ఏటా పది కోట్లు సొంత నిధులు కేటాయించిన నాయకుడు నారాయణ అన్నారు..
Read Also: Sri Lanka vs New Zealand: రసవత్తర పోరులో విజయాన్ని అందుకున్న శ్రీలంక.. రెచ్చిపోయిన ప్రభాత్ జయసూరియ!
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇక, వీపీఆర్ దంపతుల పేర్లు పలికే అర్హత కూడా అనిల్‌కు లేదని మండిపడ్డారు రూప్ కుమార్ యాదవ్ .. ఫతేఖాన్ పేటలో కూల్ డ్రింక్ షాపులో పనిచేసుకునే అనిల్.. ఎమ్మెల్యే ఎలా అయ్యాడు..? అని ప్రశ్నించారు.. నెల్లూరు జిల్లాను అనిల్ సర్వనాశనం చేసాడు.. అనిల్ ను ఎమ్మెల్యే, మంత్రి చేసింది మా లాంటి కార్యకర్తలే అన్నారు.. తన దగ్గర 17 ఏళ్లు మించి పనిచేస్తున్న వ్యక్తి నుంచి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి ఏడు లక్షలు తీసుకున్నాడు అని ఆరోపించారు.. టీడీపీలోకి వెళ్తున్న కార్పొరేటర్లను జనసేన పార్టీలోకి వెళ్లమని చెప్పాడు.. అసలు వైసీపీకి వెన్నుపోటు పొడిచింది అనిల్ కుమార్ యాదవే.. ఈ విషయం అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!