Rowdy Sheeter Srikanth: రౌడీషీటర్ శ్రీకాంత్ కేసులో బిగ్ ట్విస్ట్- లేడీ డాన్ క్రైమ్ హిస్టరీపై ఆరా
- నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు..
- శ్రీకాంత్- అరుణ నేర సామ్రాజ్యాన్ని వెలికితీస్తున్న పోలీసులు..
- శ్రీకాంత్- అరుణ కలిసి నేరాలు చేసిన వారి జాబితాను సిద్ధం చేస్తున్న పోలీసులు..
- రౌడీషీటర్ శ్రీకాంత్ ను నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rowdy Sheeter Srikanth: నెల్లూరులో లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రౌడీషీటర్ శ్రీకాంత్‌ను నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు ప్రత్యేక వాహనంలో తరలించినట్లు సమాచారం. అయితే, రాజకీయ నేతల అండదండలతో రౌడీ షీటర్ శ్రీకాంత్ తన ప్రియురాలు అరుణతో కలిసి దౌర్జన్యాలు, అక్రమ సెటిల్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జైల్లో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న శ్రీకాంత్.. ఫోన్‌ల ద్వారా కూడా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులపై కూడా దర్యాప్తు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
Read Also: Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు!
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
అయితే, రౌడీ షీటర్ శ్రీకాంత్‌తో సంబంధాలు కలిగిన గ్యాంగ్స్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు రౌడీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, శ్రీకాంత్-అరుణలతో కలిసి నేరాలకు పాల్పడిన వారి జాబితాను రెడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో అరుణ-శ్రీకాంత్ గ్యాంగ్ మొత్తం మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!