AP liquor scam: రెండో రోజు కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్..
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం..
- రెండో రోజు కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్..
- తొలి రోజు 7గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు..
- మద్యం సరఫరా, డిస్టిలరీలపై కేసిరెడ్డికి ప్రశ్నలు..
- ఇవాళ్టి నుంచి కేసులో ఏ8గా ఉన్న చాణక్యను ప్రశ్నించనున్న సిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, చాణక్యలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సబ్ జైలు నుంచి వైద్య పరీక్షలు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, రెండో రోజు కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్.. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తొలి రోజు 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు.. మద్యం సరఫరా, డిస్టిలరీలపై కేసిరెడ్డికి ప్రశ్నలు సంధించారు. ప్రతి నెలా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎలా వసూలు చేశారు.. ఆ సొమ్మంతా ఏయే రూపాల్లో ఎవరికిచ్చారు.. ఈ లిక్కర్ కేసులో ప్రధాన సూత్రదారి ఎవరంటూ సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది.
Read Also: Buggamatham Lands: కాసేపట్లో తిరుపతి బుగ్గమఠం భూముల సర్వే..
Also Read
- OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
- Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
- OTR : ఎచ్చర్ల టీడీపీలో అసంతృప్తి.. "మా గోడు వినేవారు ఎవరు?" అంటున్న తమ్ముళ్లు
- OTR : ఉండిలో వైసీపీకి వరుస ఓటములు? ఐదోసారి ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ!
అయితే, లిక్కర్ కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డికి వారం రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇవాళ్టి నుంచి కేసులో ఏ8గా ఉన్న చాణక్యను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే, ముందు వీరిని విడివిడిగా ప్రశ్నించిన తర్వాత ఇద్దరినీ కలిపి మరోసారి ప్రశ్నించనున్నారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను వారి ముందు పెట్టనున్నారు సిట్ టీమ్.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!