కుప్పకూలిన అనంతరపురం కలెక్టర్ భవనంపై కప్పు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం కలెక్టర్ కార్యాలయం లో ఘోర ప్రమాదం తప్పి పోయింది. ఆ జిల్లా కలెక్టర్ బంగ్లాలోని ఓ గది పై కప్పు కుప్ప.. ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అనంతపురం కలెక్టర్ కార్యాలయం లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి భవనం కావడంతో.. ఈ మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యం లో కలెక్టర్ కార్యాలయం లోని ఓ గది కి చెందిన పై కప్పు ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది మొత్తం షాక్ కు గురయ్యారు. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయం లో అక్కడ ఎవరూ లేకపోవడంతో … ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అనంతపురం కలెక్టర్… కొత్త చెరువు మండలం పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై కలెక్టర్ ఆరా తీస్తున్నారు.
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
తాజావార్తలు
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!