Varahi: పవన్ కళ్యాణ్ ‘వారాహి’కి లైన్‌క్లియర్.. అన్ని అనుమతులు ఉన్నాయని ఆర్టీఏ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varahi: పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు వచ్చి కొద్దిగంటలు కూడా ముగియకముందే వారాహి రిజిస్ట్రేషన్ ఎప్పుడో పూర్తయిందని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. దీంతో జనసేన పార్టీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాహికి లైన్ క్లియర్ అయిందని.. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. వారం కిందటే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని స్వయంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని ఆయన స్పష్టం చేశారు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామని.. అన్ని నిబంధనలు ఉన్నాయని.. వాహనం రిజిస్ట్రేషన్ కోసం చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని కూడా వెల్లడించారు.
Read Also: Ram Charan: అమ్మానాన్న కాబోతున్న రామ్ చరణ్ – ఉపాసన!
Also Read
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన వారాహి వాహనం ఆర్మీ రంగులో ఉందని.. ఈ వాహనం రిజస్ట్రేషన్‌కు రవాణాశాఖ అనుమతి ఇవ్వడం కష్టమని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇష్టం వచ్చిన వాహనాలు వాడటానికి ఇదేమీ సినిమా కాదని కౌంటర్లు ఇచ్చారు. ఇటువంటి రంగు వాహనంతో సినిమాల్లో నటించవచ్చని.. కానీ రియల్ లైఫ్‌లో ఈ కలర్ వాహనాలను ప్రచారానికి ఉపయోగించకూడదని సూచనలు కూడా ఇచ్చారు. అయితే తెలంగాణ ఆర్టీఏ అధికారులు వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెట్టారని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!