Ravinuthala Govardhan Sharma: సమాచార హక్కు కార్యకర్తల సంఘం జిల్లా కన్వీనర్‌గా గోవర్ధన్ నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravinuthala Govardhan Sharma: గుంటూరు జిల్లా నల్లపాడు మండలం వెంగళపాలెం గ్రామానికి రావినూతల గోవర్ధన్ శర్మ జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సమాచార హక్కు కార్యకర్తల సంఘం వ్యవస్థాపకులు ముత్తు శుక్రవారం నాడు అధికారకంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ శర్మ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలను ఒక వేదికపై తీసుకొచ్చి, సమాచార హక్కు చట్టం గ్రామ స్థాయిలో ప్రచారం చేయడానికి సంస్థ తరుపున కృషి చేస్తామని తెలిపారు. అదే విధంగా.. ప్రతి మండలంలో ఈ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజలను చైతన్యం చేస్తానని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం సమాచారం సేకరించి, అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకునే విధంగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా తనను జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించినందుకు.. సంస్థ వ్యవస్థాపకులు ముత్తుకి, సహకరించిన రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆంజనేయులు, జీ నరేంద్ర గుప్తకి కృతజ్ఞతలు తెలియజేశారు.
Sunday Funday: హమ్మయ్య టైం వచ్చేసింది.. పదండి ట్యాంక్ బండ్ కెళ్లి ఎంజాయ్ చేద్దాం
Also Read
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?