గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు….రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్, సీఎం జగన్… విమానాశ్రయం నుంచి నేరుగా పోరంకిలో జరిగే పౌర సన్మాన కార్యక్రమానికి హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము. ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేస్తూ ముందుకు సాగారు రాష్ట్రపతి.