దేవినేనిపై పలు సెక్షన్ల కింద కేసులు.. మొత్తం 18 మందిపై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై పలు సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు జి.కొండూరు పోలీసులు.. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన దేవినేని ఉమతో పాటు మొత్తం 18 మందిపై కేసులు పెట్టారు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. అర్ధరాత్రి ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇక, తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ ఆందోళనకు దిగారు.. సుమారు 6 గంటల పాటు కారులోనే కూర్చొని నిరసన తెలిపారు.. ఆతర్వాత కారు అద్దాలు పగలగొట్టి దేవినేని ఉమాని తమ పోలీస్ వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు పోలీసులు.. రాత్రి దేవినేని ఉమ అరెస్ట్ చేసి పెదపారుపూడి తరలించిన పోలీసులు.. పెదపారుపూడి నుండి నందివాడ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.. టీడీపీ నేతలు వెళ్లిన తర్వాత విడిచిపెట్టారు.. మరోవైపు.. పోలీస్ స్టేషన్లో నేతలను పరామర్శించారు స్థానిక నేతలు.. ప్రస్తుతం పోలీసుల నిర్బంధంలో నందివాడ ఉంది.. గ్రామ సరిహద్దులు నందివాడ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. నందివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను అడ్డుకున్నారు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tags
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!