తెలంగాణ నేతల వాదన రాజకీయాల కోసమే : పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమేనని… ఉద్వేగాలను.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకు దమ్మిడి ఉపయోగం ఉందా..?అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదని.. కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో చర్చలు జరపడానికి ఏపీ సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా ఎంతో మేలు చేశారని తెలిపారు. టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సుప్రీం సూచనల మేరకు పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
read also : పోతిరెడ్డిపాడు పాపం… కెసిఆర్ దే !
Also Read
ఈ నిర్ణయంతో చంద్రబాబు విలయతాండవం చేస్తున్నారని… పరీక్షల రద్దుతో చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబ్బాయి లేదా మా అబ్బాయిని చదివించేందుకు రామలింగ రాజు లాంటి డబ్బున్న వాడు ముందుకొస్తాడు.. కానీ పేదల పిల్లలను చదివించేందుకు ఎవరు ముందుకొస్తారు..? ప్రశ్నించారు. పిల్లలకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంటే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
- Tags
- ap
- cm jagan
- cm kcr
- Perni Nani
- telangana
తాజావార్తలు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!