పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని మరో కౌంటర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస ట్వీట్ల తో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ నేతలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొన్న వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేస్తూ ట్విట్ చేయగా…. పవన్ చేసిన ట్విట్ కు అంతే ఘాటుగా రీ ట్విట్ చేశారు మంత్రి పేర్ని నాని. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ట్విట్ చేయగా…. దానికి కౌంటర్ గా జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న’మస్కా’రాలు అంటూ పేర్ని నాని ట్విట్ చేశారు. అంతేకాదు… పవన్ కళ్యాణ్ ను వరాహంతో పోల్చుతూ అంటూ ట్విట్ చేశారు మంత్రి పేర్ని నాని. ఈ వరుస ట్వీట్ల తో… ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే… మంత్రి పేర్ని నాని చేసిన ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
జనం ఛీత్కారాలు
ఓటర్ల తిరస్కారాలు
తమరి వైవాహిక సంస్కారాలు
వరాహ సమానులకు న'మస్కా'రాలు @PawanKalyanAlso Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
— Perni Nani (@perni_nani) September 27, 2021
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!