Viral: వీరాభిమాని అంటే ఇతడే.. జనసేన మేనిఫెస్టోతో పెళ్లి శుభలేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది అభిమానులు తమకు ఇష్టమైన హీరోలపై వివిధ రూపాల్లో అభిమానాన్ని చాటుతుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తూ.గో జిల్లా కొవ్వూరు చెందిన కోటే హరీష్‌బాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీపై వినూత్న రీతిలో తన అభిమానం చాటుకున్నాడు. ప్రస్తుతం కోటే హరీష్‌బాబు జనసేన లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న ఆయన వివాహం చేసుకోనున్నాడు.
ఈ సందర్భంగా కోటే హరీష్‌బాబు తన వివాహ శుభలేఖలో పైభాగంలో జనసేన పార్టీ మేనిఫెస్టో, గుర్తు, పవన్ ఫోటోలను ముద్రించాడు. శుభలేఖ కింది భాగంలో పెళ్లి ముహూర్తం వివరాలను తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని.. ఆయన సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని కోటే హరీష్‌బాబు పేర్కొన్నాడు. అటు మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేఖ జనసేన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
Also Read
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
తాజావార్తలు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
-
Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!