Palnadu: నరసరావుపేటలో బిల్డింగ్పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
- పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం..
- భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఇంటర్ విద్యార్థి..
- ఘటనపై విచారణ చేస్తున్న నరసరావుపేట పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదంతో ఓ స్టూడెంట్ భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కాలేజ్ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈరోజు (శనివారం) ఉదయం హాస్టల్‌లో ఉన్న టైంలో ఆమె స్నేహితురాలితో ఏదో విషయంలో స్వల్ప వివాదం జరగడంతో.. మనస్తాపానికి గురైన అనూష హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేసింది.
Read Also: Pushpa 2: రేయ్ బాబూ, ట్రైలర్ రేపు.. అప్పుడే వచ్చేశారు ఏంటీ?
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
అయితే, హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. కాలేజ్ యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీవో హేమలత, ఎమ్మార్వో వేణుగోపాల్, నరసరావుపేట గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాపు చేస్తున్నారు. ఇక, విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు కళాశాల హాస్టల్ దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థిని ఆత్మహత్యపై కళాశాల యాజమాన్యం సరైన సమాధానం చెప్పడం లేదంటున్నారు. అయితే, స్టూడెంట్ అనుష సూసైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?