Minister Nara Lokesh: VSR ఏవియేషన్స్తో ఎలాంటి లావాదేవీలు లేవు.. ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు
- VSR ఏవియేషన్స్తో ఎలాంటి లావాదేవీలు లేవు..
- VSR ఏవియేషన్స్తో కనీసం కాఫీ కూడా తాగలేదు: మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. VSR ఏవియేషన్స్ తో ఎలాంటి లావాదేవీలు లేవని తేల్చి చెప్పారు. కానీసం వాళ్లతో కలిసి ఒక కప్పు కాఫీ కూడా తాగలేదని తేల్చి చెప్పారు. వాళ్ళు మా దగ్గర 2022లో ఫైనాన్స్ తీసుకున్నారు.. ఆ రోజుకి మేము అధికారంలోకి వస్తామని కానీ, మా ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతారని గానీ, అజిత్ పవార్ హెలికాప్టర్ లో ఎక్కుతారని కానీ కల వచ్చిందా.. మేము ఏమైనా జ్యోతిష్యులామా అని పేర్కొన్నారు. ఇక, జగన్ చెప్పిన దానికి మేమెందుకు సమాధానం చెప్పాలి.. క్లారిటీ ఇవ్వాల్సిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి కదా.. తప్పకుండ ఇస్తాము.. నోట్ కూడా విడుదల చేస్తాని లోకేష్ చెప్పారు.
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ఇక, బొత్స సత్యనారాయణ చిల్లర దొంగలని పట్టుకుని గజ దొంగలని వదిలేస్తున్నారని అన్నారని నారా లోకేష్ గుర్తు చేశారు. జగన్ గజ దొంగనా.. జగన్ ని పట్టుకోవాలని అన్నాడా.. మేము అదే చెప్తున్నాం.. సిట్ విచారణలో తేలింది ఇదే కదా.. మా మీద 6కి పైగా కేసులు పెట్టారు.. స్కిల్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూములు, ఇసుక, లిక్కర్ కేసు లు పెట్టి వేధించారు.. ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు కంపిటేంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలి.. మంత్రులకైతే గవర్నర్.. ఎమ్మెల్యేల కైతే స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నారు. ఫామ్ 19 ప్రకారం ఎందుకు ఇవ్వలేదు.. ఆ కేసులపై ఆధారాలు ఉంటే గవర్నర్ కి ఎందుకు చూపలేదు.. ఒక్క ఆధారమైన చూపించారా అని లోకేష్ ప్రశ్నించాడు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..