Selfie Death: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి.. మహానంది క్షేత్రం సమీపంలో యువకుడు మృతి..
- యువకుడి ప్రాణాలు తీసిన సెల్ఫీ పిచ్చి..
- మహానంది క్షేత్రం సమీపంలో ఘటన..
- తెలుగు గంగ కాల్వ వద్ద సెల్ఫీ దిగడానికి వెళ్లిన గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Selfie Death: స్మార్ట్ ఫోన్లు ప్రాణాలు తీస్తున్నాయి.. ఎవరి చేతిలో అయినా స్మార్ట్‌ఫోన్లు.. ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. సెల్ఫీ దిగాల్సిందే.. ఇక, రీల్స్ పిచ్చి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.. అయితే, ఇప్పుడు మరో యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. నంద్యాల జిల్లాలో సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది.. మహానంది క్షేత్రం సమీపంలోని తెలుగు గంగ కాల్వ వద్ద సెల్ఫీ దిగడానికి వెళ్లిన సుర గౌతమ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు తెలుగుగంగలో పడి గల్లంతయ్యాడు.. గాజులపల్లె ఆర్.ఎస్. సమీపంలో గౌతమ్ మృతదేహన్ని గుర్తించారు స్థానికులు.. వారు పంపించిన ఫొటోలు, వీడియోల ఆధారంగా మృతదేహాన్ని గాలిస్తున్నారు మహానంది పోలీసులు.. గౌతం స్వస్థలం వైయస్సార్ కడప జిల్లా బద్వేలు టౌన్ ఐలమ్మ కాలనీగా చెబుతున్నారు.. వ్యవసాయ కూలిగా పనిచేస్తే జీవనం సాగిస్తున్న గౌతమ్.. మహానంది క్షేత్రానికి వచ్చి తిరిగి వెళ్తుండా.. తెలుగు గంగ కాలువ దగ్గర సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు.. అదే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.. ఇక, గౌతమ్ తల్లి మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మహానంది పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
తాజావార్తలు
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!