https://www.youtube.com/watch?v=pK_b8WkbgBg ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. సంక్రాంతి సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది. దీనిపై జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు.